ఆడించి అష్ట చెమ్మ ఓడించావమ్మా
నీ పంట పండిందే ప్రేమ
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటే అంటే ఈ చిన్నారి
నమ్మదేంటమ్మ
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆడించి అష్ట చెమ్మ ఓడించవమ్మా
నీ పంట పండిందే ప్రేమ
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటే అంటే ఈ చిన్నారి
నమ్మదేంటమ్మ
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఊరంతా ముంచేస్తూ హంగామా
చేస్తావేంటే గంగమ్మ
ఘోరంగా నింధస్తూ ఈ పంతలెందుకు
చాల్లే మంగమ్మ
చూసాక నిన్ను వేశాక కన్ను
వెనక్కెలాగ తీసుకోను
ఎం చెప్పుకోను ఎటు తప్పుకోను
నువ్వొద్డన్న నేనొప్పుకోను
నువ్వేసే గవ్వలాటలో మెలేసే గళ్ళ
బాటలో
నీదాకా నన్ను రప్పించింది
నువ్వేలేవమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
నా నేరం ఏముందే ఎం చెప్పిందో నీ
తల్లో జేజమ్మ
మందారం అయ్యింది ఆ రోషం తాకి జల్లో జాజమ్మ
పువ్వంటి రూపం నాజూగ్గా గిల్లి కెవ్వంది
గుండె నిన్నదాకా
ముళ్లంటి కోపం ఒళ్లంతా అల్లి నవ్వింది
నేడు ఆగలేక
మన్నిస్తే తప్పేం లేదమ్మా
మరీ ఈ మారాం మానమ్మ
ఈ లావాదేవి లేమి
అంత కొత్తెం కాదమ్మా
Movie Name : Ashta Chamma
Music by : Kalyani Malik
Lyrics : Sirivennela
Singer : Sri krishna